ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా...13మందికి గాయాలు...
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా
13మందికి గాయాలు
అనంతపురం జిల్లా,గుత్తి మండలం వన్నె దొడ్డి వద్ద 44వ జాతీయ రహదారిపై కేకే ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది.హై దరాబాద్ నుండి అనంతపురం వెళ్తుం డ గా ఒక్కసారిగా టైరు పగిలి బస్సు అదు పుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.ఈ ఘటనలో బస్సులోని 24 మంది ప్రయాణి కులలో సుమారు 13మందికి గాయాల య్యాయి.మిగిలిన వారు సురక్షితంగా బ యటపడ్డారు.సంఘటనా స్థలానికి చేరు కున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రి కి తరలించారు.
Comments
Post a Comment