వెన్నుపోటు రాజకీయాలకు ప్రతీకగా తెలుగు దేశం పార్టీ చరిత్ర...మహానాడుపై తీవ్ర విమర్శ లు...ఎస్.వి.మోహన్ రెడ్డి,వైఎస్ఆర్సీపీ కర్నూ లు జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే,కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త...
వెన్నుపోటు రాజకీయాలకు ప్రతీకగా తెలుగుదేశం పార్టీ చరిత్ర మహానాడుపై తీవ్ర విమర్శలు ఎస్.వి.మోహన్ రెడ్డి,వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే,కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ప్రతినిధి : వెన్నుపోటు రాజకీయాలకు ప్రతీక తెలు గుదే శం పార్టీ చరిత్ర అని ప్రస్తుతం జరుగుతున్న మ హానాడుపై వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్య క్షుడు,మాజీ ఎమ్మె ల్యే,కర్నూలు నియోజక వర్గ సమన్వయ కర్త ఎస్.వి.మోహన్ రెడ్డి తీవ్ర వి మర్శలు చేశారు.ఈ మేరకు శుక్రవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.టీడీపీని వెన్నుపో టు పార్టీగా ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు. మహానాడు కార్యక్రమం ప్రజా సమస్యలు,ఎ న్నికల హామీల అమలుపై చర్చించడానికి కా కుండా,వైఎస్ ఆర్సీపీ,మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికే పరి మితమైందని విమర్శించారు.వైఎస్ఆర్సీపీ గొ డవలు,కక్షసాధింపుల రాజకీయాలు చేసే పార్టీ కాదని,సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవితా ల్లో మార్పు తీసుకువచ్చిన పార్టీ అని పేర్కొ న్నారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు దేశ వ్య...