అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా చర్యలు తీ సుకోవాలి...ప్రతి బీఎల్‌ఓ తమ పరిధిలోని ఓ టర్లలో రోజుకు కనీసం 10శాతం మేర డిజిటై జేషన్ పురోగతి నమోదు చేయాలి...జిల్లా కలె క్టర్ డా.ఏ.సిరి...
అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా చర్యలు తీ సుకోవాలి ప్రతి బీఎల్‌ఓ తమ పరిధిలోని ఓటర్లలో రోజు కు కనీసం 10శాతం మేర డిజిటైజేషన్ పురో గతి నమోదు చేయాలి జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు కలెక్ట రేట్,జూన్,02 : అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా చర్యలు తీ సుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారు లను ఆదేశించారు.గురువారం స్థానిక జమ్మిచె ట్టు వద్ద ఉన్న గడ్డ వీధి 244,245 పోలింగ్ స్టే షన్ పరిధిలో జరుగుతున్న డిజిటైజేషన్ ప్రక్రి యను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సం దర్భంగా కలెక్టర్ ముందుగా బూత్ లెవల్ అధికారులు (బిఎల్ ఓలు) సేకరించిన సమా చారాన్ని యాప్ లో డిజిటైజేషన్ చేస్తున్న విధా నాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.అనంతరం కలె క్టర్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అ త్యంత జాగ్రత్తగా డిజిటైజేషన్ ప్ర క్రియను నిర్వహించాలన్నారు.అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మిన హాయించబడకుండా చర్యలు తీసుకోవాల న్నారు.ప్రతి బీఎల్‌ఓ తమ పరిధిలోని ఓటర్లలో రోజుకు కనీసం 10శాతం మేర డిజిటైజేషన్ పురోగతి నమోదు...