పి.ఏం.స్వనిధి కొత్త సదుపాయాలతో ముందు కు...జి.శ్రీనివాసులు,కర్నూలు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్...
పి.ఏం.స్వనిధి కొత్త సదుపాయాలతో ముందు కు జి.శ్రీనివాసులు,కర్నూలు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు కార్పో రేషన్,జూన్,30 : పి.ఎం.స్వనిధి మహోత్సవం పురస్కరించు కొని వీధి వ్యాపారుల ఆర్థిక శక్తి వంతం కొరకు పిఎం స్వనిధి పథకం క్రెడిట్ కార్డ్ లు,లోక్ క ల్యాణ్ మేళా డిజిటల్ లావా దేవీలను ప్రారం భిస్తున్నట్లు కర్నూలు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. శ్రీనివాసులు తెలియజేశారు.మంగళవారం బా ల భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ యన మాట్లాడుతూ వీధి వ్యాపారుల ఆర్థిక స్థి రత్వం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీ.ఎం స్వనిధి పథకం కొత్త సదుపాయాలతో ముందుకు సాగుతోందన్నారు. పీ.ఎం.స్వనిది క్రెడిట్ కార్డ్ : రూపే క్రెడిట్ కార్డు ద్వారా వ్యాపారులకు రూ. 10,000 నుండి రూ.30,000 వరకు వడ్డీ రహి త క్రెడిట్ అందుబాటులో ఉంటుందన్నారు.రు ణాలను సమయానికి చెల్లించిన లబ్దిదారులు అధిక పరిమితి పొందే అవకాశం ఉందని చె ప్పారు.ఐదు సంవత్సరాల కాలపరిమితి కలిగి న ఈ కార్డు ద్వారా ఈఎంఐ సదుపాయం కూ డా లభిస్తుందనీ తెలిపారు.జిల్లా వ్యాప్తంగా ని ర్వహిస్తున్న 'లోక్ కల్యాణ్ మేళాలు' ద్వ...