నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసు...నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు...సుప్రీంకోర్టు...
నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు
సుప్రీంకోర్టు
నీట్ పేపర్ లీక్ కేసును పరిశీలించి గతం నుం చి ఎన్టీఏ ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోలే దని సుప్రీం ధర్మాసనం నిరాశను వ్యక్తం చేసిం ది.2024లోనూ పేపర్ లీకైనట్లు ఆరోపణలు వచ్చాయి.ఆ ఏడాది సుప్రీం కొన్ని ఆదేశాలు జారీ చేసింది.మాని టరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని చె ప్పింది,కానీ ఎన్టీఏ మాత్రం ఆ మానిటరింగ్ కమిటీ చేసిన సూచనల గురించి స్పందించలేదని సుప్రీం తెలిపింది.పేపర్ లీక్ కేసులో దాఖలైన పిటీషన్లకు ఎన్టీఏ రెస్పాన్స్ ఇవ్వాలని సుప్రీం కోరింది.ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియే షన్ సుప్రీంలో పిటీషన్ వేసింది.ఎన్టీఏను పునర్ వ్యవస్థీకరిం చాలని ఆ పిటీషన్‌లో కోరింది.సుప్రీం రిటైర్డ్ జడ్జితో కలిపి ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిటీ నేతృత్వంలో నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్‌ను నిర్వహించాలని ఎఫ్ఏఐఎంఏ డి మాండ్ చేసింది.ప్రశ్నాపత్రాలను డిజిటల్ లా కింగ్ చేయాలని పిటీషన్‌లో కోరారు.లోపాల ను గుర్తించేందుకు సెంటర్ వైజ్ ఫలితాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Post a Comment