ఆటో డ్రైవర్ రామకృష్ణ కుటుంబానికి ప్రభు త్యం రూ.25 లక్షలు ఆర్థిక సహాయం అందిం చాలి...టి.రాముడు సిపిఎం పార్టీ నగర కార ్యదర్శి...

ఆటో డ్రైవర్ రామకృష్ణ కుటుంబానికి ప్రభుత్యం రూ.25 లక్షలు ఆర్థిక సహాయం అందించాలి
టి.రాముడు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి
కర్నూలు ప్రతినిధి మే,25,(ప్రజా చరిత్ర) :
కర్నూలు నగరం,పందిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రామకృష్ణ గత శనివారం ప్రయాణికు లను దింపడానికి బి.ర్.రెడ్డి.కాలనీ వెనకాల ర మణా రెడ్డి కాలనీకి వెళ్లే సరికి,కురిసిన వాన, గాలి బీభత్సానికి స మీపంలోని విద్యుత్ స్తం భం విరిగి ఆటోపై పడడం వల్ల ఆటో డ్రైవర్ రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందిన ఘట న జరిగింది.ప్రకృతి బీభత్సం వల్ల మరణించిన రామకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం రూ.25 ల క్షలు ఆర్థిక సహాయం అందించాలని సిపిఎం పార్టీ న్యూసిటీ కార్యదర్శి టి.రాముడు,సిఐటి యు న్యూసిటీ అధ్యక్ష,కార్యదర్శులు వై.నాగేష్ ఆర్.నరసింహులు, ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ లు ప్రభుత్యాన్ని కోరారు.ఆదివారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ఉన్న భౌతికకాయాన్ని సందర్శించి నివా ళులర్పించారు.అనంతరం వారి కుటుంబానికి సిఐటియు అండగా ఉంటుందని కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్బంగా వారు మా ట్లాడుతూ ప్రకృతి విపత్తుల వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు అందులో మరణించిన కుటుం బాలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని వా రన్నారు.ప్రకృతి విపత్తు వల్ల చాలా మంది ఆటోడ్రైవర్లు ఆటోలు డామేజ్ అయి కొందరు మరణించిన ప్రభుత్వం పట్టీ పట్టనట్లు ఉం టుందని,వారికి ఎలాంటి ఆర్థిక సాయం ప్రభు త్వం నుండి అందడం లేదన్నారు.దీనివల్ల ఆ టో కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంద ని ఆవేదన చెందారు.ప్రకృతి విపత్తు వల్ల మర ణించిన రామకృష్ణ కుటుంబాన్ని ఆదుకుంటూ ప్ర భుత్వం తక్షణమే రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషీ యా ప్రకటించాలని ఆటో కొనుగోలు కు బ్యాం కు ద్వారా రుణం ఇప్పించాలని వారు ప్రభు త్వాన్ని కోరారు.అధికారులు ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకునే లా చూడాలని వారు కోరారు.ఈ కార్యక్రమం లో పందిపాడు ఆటో డ్రైవర్స్ రాజు,శ్రీను,జ మ్మన్న,శంకర్,ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...