తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు... వడదెబ్బతో ఒక్కరోజే 56మంది మృతి...

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు 
వడదెబ్బతో ఒక్కరోజే 56మంది మృతి
కర్నూలు ప్రతినిధి మే,24,(ప్రజా చరిత్ర) :
పలు చోట్ల ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకుపైగా నమో దవుతున్నాయి.దీంతో వడదెబ్బకు జనం పిట్ట ల్లా రాలిపోతున్నారు.శనివారం TGలో 40 మంది,APలో 16మంది వడదెబ్బతో మరణిం చారు.ఉమ్మడి WGL జిల్లాలో 19మంది,ఉ మ్మడి NLG, ఖమ్మం,KNR జిల్లాల్లో ఆరుగురి చొప్పున,ADBలో ఇద్దరు,NZBలో ఒకరు మృ తిచెందారు.అటు APలో గుంటూరు,పల్నాడు, VJA,అనకాపల్లి,ఏలూరు తదితర జిల్లాల్లో మ రణాలు నమోదయ్యాయి.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...