రాజ్యాంగ సమానత్వం -- ప్రజాస్వామ్య పురో గతి...డాక్టర్ బత్తుల సంజీవరాయుడు...
రాజ్యాంగ సమానత్వం -- ప్రజాస్వామ్య పురోగతి
డాక్టర్ బత్తుల సంజీవరాయుడు
కర్నూలు జిల్లాలోని సునయన ఆడిటోరియం లో శ్రీ రాజీవ్ రంజన్ మిషన్ మిశ్రా బీసీ కమి షన్ వారు గ్రామీణ,పట్టణ ప్రాంత స్థానిక సంస్థ లలో బిసి రిజర్వేషన్లపై అధ్య యన మరియు వినతులు స్వీకరించడం జరిగింది.138 బీసీ కులాల సంక్షేమం,అభివృద్ధి రిజర్వేషన్లపై జా తీయ బీసీల కార్యదర్శి డాక్టర్ బత్తుల సంజీవ రాయుడు మెమోరాండం కమీషన్ ప్రతినిధి రా జీవ్ రంజాన్ మిశ్రాకు ఇవ్వడం జరిగింది.దేశ జనాభాలో బిసి,ఓబీసీ వర్గాలు సంఖ్యాపరం గా అత్యధికంగా ఉన్నప్పటికీ మాకు సంబం ధించిన 138 బీసీ కులాల ఖచ్చిత మైన గణాం కాలు లేవు.విద్య,ఉపాధి,రాజకీయ,సామాజిక సంక్షేమం,ఆర్థిక అభివృద్ధి వంటి రకరకాల రం గాలలో మాకు ఇవ్వాల్సిన న్యాయపరమైన వాటా నిర్ణయించటానికి గణాంకాలు తప్పక అవసరం.కులగణన ద్వారా సామాజికంగా వె నుకబడిన వర్గాలకు ఆర్థిక స్థితిగతులు,అవ సరాలు,సమస్యలు స్పష్టంగా తెలుస్తాయి.దీని ద్వారా ప్రభుత్వ విధానాలు,పథకాలు,ప్రాజెక్టు లు మొదలగునవి రూపొందించవచ్చు.ఇది రాజ్యాంగ సమానత్వానికి అవసరమైన తొలి మెట్టు.భారత రాజ్యాంగం 15(4 )16( 4),340 ద్వారా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు క ల్పించుటకు ప్రభుత్వం అధికారం కల్పించిం ది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల డిమాండ్లు ;
1. విదేశాలలో బీసీ విద్యార్థులు చదువు కోవ డానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి.
2. 138 బీసీ కులాల సమగ్ర కుల గణన చే యాలి కుల వృత్తుల వారికి నైపుణ్య శిక్షణ అధునాతన పనిముట్లు మంజూరు చేయాలి.
3. సుస్థిర ఆర్థిక అభివృద్ధికి కార్పొరేషన్ల ద్వారా అన్ని రకాల పథకాలు ప్రభుత్వం చేపట్టాలి.
4. ద్వారా బీసీ మహిళలకు కుటీర,చిన్న తర హా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి గ్రామా లలో పట్టణాలలో 75% సబ్సిడీతో ఆర్థిక సాయం చేయాలి.
5. రాష్ట్రంలో బీసీల సంక్షేమం ఆర్థిక అభివృ ద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చే యాలి.
6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడ్డెరలు పూర్తిగా ఆ ర్థికంగా,సామాజికంగా రాజకీయంగా ఏమాత్రం ప్రాధాన్యత రాజకీయ పార్టీలు,ప్రభుత్వం ఇ వ్వటం లేదని కావున కమిషన్ అది గుర్తించి అ ధిక ప్రాధాన్యత ఇవ్వాలని,కార్పొరేషన్ ద్వారా నైపుణ్య శిక్షణ కల్పిస్తూ 75శాతాన్ని సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తే ఆర్థిక స్వావలంబన కలిగే అవకాశం ఉంటుందని కోరారు.ఆంధ్రప్ర దేశ్ రాష్ట్ర బీసీల కమిషన్ కమిటీ వారికి హృద యపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్య క్రమంలో మిద్దె శ్రీనివాసులు,బిఎస్ఎన్ఎల్ వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment