వడదెబ్బ ముసుగులో భర్తను చంపిన భార్య...
వడదెబ్బ ముసుగులో భర్తను చంపిన భార్య
విశాఖపట్నం భీమిలి మండలంలో నాగమణి అనే మహిళ తన భర్త సూరిబాబును చున్నీ తో మెడ బిగించి హత్య చేసింది.అనంతరం వడదెబ్బతో పడిపోయాడని నమ్మించి ఆసుప త్రికి తీసుకెళ్లగా,వైద్యుల తనిఖీల్లో అసలు ని జం బయట పడింది.పోలీసులు నిందితురాలి ని అరెస్ట్ చేశారు.కుటుంబ కలహాలా? లేక ఇ న్సూరెన్స్ డబ్బుల కోసమా అనే కోణంలో పో లీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Post a Comment