జాబ్ క్యాలెండర్ పై అవగాహన...ఎంపీ బస్తిపా టి నాగరాజు...
జాబ్ క్యాలెండర్ పై అవగాహన
ఎంపీ బస్తిపాటి నాగరాజు
నగరంలోని బిర్లా కాంపౌండ్,ఎస్.వి.ఆర్ కో చింగ్ సెంటర్ లో జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూర్,ఎస్.వి.ఆర్ కోచింగ్ సెంటర్ సం యుక్తంగా నిర్వహించిన జాబ్ క్యాలెండర్ 20 26పై అవగాహన సదస్సుకు ఎంపీ బస్తిపాటి నాగరాజు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆ యన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభు త్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ముఖ్యమంత్రి చం ద్రబాబుకి కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభి షేకం చేశారు.అనంతరం జాబ్ క్యాలెండర్ 20 26 సంవత్సరంలో భర్తీ చేసే ఉద్యోగాలకు సం బంధించిన వివరాలు,వాటి సిలబస్,మార్కుల కేటాయింపుకు కావాల్సిన అర్హతలు మొదలైన వివరాలతో కూడిన పుస్తకాన్ని ఎంపీ ఆవిష్క రించి విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశా రు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చి న మాట నిలబెట్టుకుంటూ జాబ్ క్యాలెండర్ ను ఉగాది పర్వదినాన విడుదల చేశారని తె లిపారు.యువత ఈ అవకాశాన్ని సద్విని యో గం చేసుకొని ప్రణాళికాబద్ధంగా పోటీ పరీక్షల కు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఉద్యో గాలకు సకాలంలో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చే యడం ద్వారా యువత నిరాశ చెందకుండా ఉద్యోగ వయసు దాటకుండానే ఉద్యోగాలను పొందే అవకాశం కూటమి ప్రభుత్వం కలగజే సింది అని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్ర మంలో సెట్కూరు సీ.ఈ.ఓ డాక్టర్ వేణుగోపా ల్.రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్లు రామకృ ష్ణ,వెంకటరాముడు,ఎస్.వి.ఆర్ కోచింగ్ సెం టర్ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి,గణిత అధ్యాపక నిపుణులు వేణుగోపాల్ రెడ్డి,యువతి,యువ కులు,విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Post a Comment