ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి... బక్రీద్ ప్రార్థనల్లో ముస్లిం సమాజం డిమాండ్...

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
బక్రీద్ ప్రార్థనల్లో ముస్లిం సమాజం డిమాండ్
ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ప్రతినిధి : 

కర్నూలు నగరం,కల్లూరు అర్బన్ పరిధిలో ని మసీద్ గా హజరత్ జి మౌలానా యూసుఫ్ సాబ్ రహ్ మసీద్ ఆవరణలో గురువారం బక్రీ ద్ పురస్కరించుకొని మసీద్ కమిటీ అధ్యక్షు లు అబ్దుల్ హమీద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధ నలు నిర్వహించారు.ప్రార్ధనలకు ప్రభుత్వ ఖా జీ మౌలానా మ హమ్మద్ ఇస్మాయిల్ అసాది, ముఫ్తి ఖళీల్ అహమ్మద్ లు హాజరై ప్రత్యేక ప్రా ర్థన జరిపించారు.
అనంతరం మసీద్ కమిటీ ప్రధాన కార్యదర్శి ముల్లహుసేన్ సాహెబ్ మాట్లాడుతూ దేశంలో ముస్లిం సమాజంతో పాటుగా హిందూ సమా జం మనుగడ సాగిస్తుంది.ఈ నేపథ్యంలో హిం దూ సమాజం ఆవును గోమాతగా పూజిస్తు న్నారు.అలాంటి అవును ఎక్కడ కూడా జంతు బలి చేయకూడదని పిలుపునిచ్చారు.జే మి యాతే ఉ మా ఏ హిందూ అధ్యక్షులు,భారత దేశ ముస్లిం మతపెద్దలు మౌలానా ఆర్షద్ మద ని పిలుపుమేరకు ఆవును గో మాతగా,జాతీ య జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశా రు.రాష్ట్రంలోని అతిపెద్ద మసీద్ గా హజరత్ జి మౌలానా యూసుఫ్ సాబ్ రహ్ మసీద్ ను ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అ న్నారు.
మసీద్ నిర్మాణం కోసం రూ.27కోట్లు బడ్జెట్ కేటాయించాల్సి వస్తుందన్నారు.అయితే ప్రస్తు తం నాలుగు కోట్లు వరకు నిర్మాణాలు చేపట్ట డం జరిగింది.మిగిలిన బడ్జెట్ సేకరణ కోసం ప్ర తి ఒక్కరు సహాయ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఖాసీం మియ,కోశాధికారి బి.నూర్ బాషా సహా య కార్యదర్శి ఖాజామియ,సభ్యులు అబ్దుల్ షుకూర్,అబ్దుల్లా,ఖాజా,రసీద్ మియ,ఖాజా,ఖ లీమ్ భాయ్,అమీర్ బాషా,దూదేకుల మహ బూబ్ బాషా,ము స్లిం సోదరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...