హల్లెల్ మ్యూజిక్ స్కూల్ గిన్నిస్ వరల్డ్ సాధించిన కర్నూలు పట్టణ వాసి అనంత య్య...

హల్లెల్ మ్యూజిక్ స్కూల్ గిన్నిస్ వరల్డ్ సాధించిన కర్నూలు పట్టణ వాసి అనంతయ్య
ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ప్రతినిధి :

హల్లెల్ మ్యూజిక్ స్కూల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన శుభసందర్భంగా శుక్రవారం హైద రాబాద్ విక్టోరియా ఆడిటోరియం గచ్చిబౌలి లోని హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ప్రాంగణంలో గత ఫిబ్రవరి నెలలో హైదరాబాదులో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల ఆద్వర్యంలో గిన్నిస్ 'అచీవర్స్ మీట్' (గిన్నెస్ అచ్చివర్స్ మీట్) ని ర్వహించబడింది.ఈ బృహత్తర కార్యక్రమంలో 22 దేశాల నుండి 2,000మంది హాజరై గంట పాటు కీబోర్డ్ వాయిద్య కారులు కీబోర్డ్ ఆగ కుండా వాయించారు.అందులో కీబోర్డ్ వాయిం చుటలో 777మంది వాయిధ్యకారులు తమ ప్రతిభను చాటుకున్నారు.770మందిలో ఒకరు గా మన కర్నూ లు వాసి అనంతయ్య ప్రతిభ కనబరిచారు.ఈ ప్రతిభావంతులకు ఈ స్కూ లు వ్యవస్థాపకులు అగస్టిన్ దండింగి హైదరా బాద్ లో స్వయంగా సర్టిఫికేట్లు అందజేసి అభి నందించారు.ఈ కార్యక్రమంలో మన పట్టణా నికి చెందిన సింగారి శేషయ్య గ్రేసమ్మ ,కుమా రుడు సింగారి అనంతయ్య గిన్నిస్ వరల్డ్ రికా ర్డులో చోటు సంపాదించాడు.ఈ సందర్భంగా స్కూలు యాజమాన్యం,కుటుంబ సభ్యులు, బంధువులు అభినందించారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...