ఒంటరిగా నడుస్తూ వెళ్తున్న చేయి పట్టుకుని లాగారు...దేహశుద్ధి చేసిన స్థానికులు...
ఒంటరిగా నడుస్తూ వెళ్తున్న చేయి పట్టుకుని లాగారు
దేహశుద్ధి చేసిన స్థానికులు
మహిళను దేవతగా గౌరవించే భారతదేశంలో రక్షణ కరువైంది.ప్రతి రోజు ఎక్కడో చోట మహి ళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నా యి.ప్రభుత్వాలు మారిన మహిళా రక్షణలో వి ఫలం చెందుతునే ఉన్నాయి.అధికారం కోసం మహిళలను ఓ టు బ్యాంక్ యంత్రాలుగా చూ స్తున్నారే తప్ప,వారి రక్షణ బాధ్యత విస్మరిస్తు న్నే ఉన్నాయి.ఇలాంటి నేపథ్యంలో హైదరాబా ద్ లో జరిగిన మరొక ఘటన దుర్మార్గం.వివ రాలు ఇలా ఉన్నాయి...హైదరాబాద్ – బషీర్ బాగ్ సీసీఎస్ కార్యాలయం ఎదురుగా ఒంట రిగా నడుస్తూ వెళ్తున్న ఓ యువతిని నేపాలీ యువకులు చేయి పట్టి లాగి,అసభ్యంగా ప్రవ ర్తించారు.ఈ ఘటనలో యువతి కేకలు విని స్థానికులు నేపాలీల ను నిర్బంధించి దేహశుద్ధి చేసి అబిడ్స్ పోలీసులకు అప్పగించారు.దీం తో యువకులు సునీల్,ఉమేష్,లక్ష్మణ్,పురు షోత్తం,రామ్ నేవుపనేలు స్థానికంగా ఉండే ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పని చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు స్థానికుల పిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Post a Comment