ప్రేమ పెళ్లి...నెల రోజులకే యువతి ఆత్మహత్య...

ప్రేమ పెళ్లి...నెల రోజులకే యువతి ఆత్మహత్య
ప్రజా చరిత్ర న్యూస్,ఏలూరు ప్రతినిధి :

ఏలూరు జిల్లా,చాట్రాయి మండలం,సూరం పాలెంలో కట్నం వేధింపుల కారణంగా యువ తి ఆత్మహత్య చేసుకుంది.ఎన్టీఆర్ జిల్లా,విస్స న్నపేటలో డిగ్రీ చదువుతున్న చంద్రలేఖ,రమ ణక్క పేటకు చెందిన ఆరెళ్ల లితిన్ ను గత నెల 23న వివాహం చేసుకుంది.పెళ్లైన కొద్ది రోజుల కే కట్నం తీసుకు రాలేదంటూ అత్తింటివారు వే ధించడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది.గత మం గళవారం రెండు కుటుంబాలతో మాట్లాడతా మని పోలీసులు చెప్పగా...ఇంటికి వచ్చాక తా ను తప్పు చేశానంటూ తల్లిదండ్రుల వద్ద విల పించింది.మంగళవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడింది.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...