మహిళా డాన్సర్లుగా మగ పోలీసులు...
మహిళా డాన్సర్లుగా మగ పోలీసులు
నిందితులను పట్టుకోవడం కోసం పోలీసులు మారువేషాలు వేయడం సినిమాల్లో ఎక్కువ గా చూస్తుంటాం.ఇలాంటిదే థాయిలాండ్లో రి యల్ లైఫ్లో జరిగింది.డ్రగ్స్,ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కే సులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పట్టుకునేం దుకు లోప్బురి ప్రావిన్స్ లోని థాలువాంగ్ జిల్లా పోలీసులు లేడీ డాన్సర్లుగా వేషం వేశారు.నిం దితుడికి ఎలాంటి అనుమానం రాకుండా చా కచక్యంగా పట్టుకున్నారు.
Comments
Post a Comment