టైక్వాండో ఛాంపియన్ షిప్ పోటిల్లో వెంకట్ తైక్వాండో అకాడమీ చిన్నారులు ప్రతిభ...
టైక్వాండో ఛాంపియన్ షిప్ పోటిల్లో వెంకట్ తైక్వాండో అకాడమీ చిన్నారులు ప్రతిభ
ప్రోధుటూర్ టౌన్ లో 1వ ఓపెన్ జాతీయ టై క్వాండో ఛాంపియన్ షిప్ పోటిలు ఈ నెల 22 వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరిగాయి.ఈ పోటీలకు నగరంలోని వెంకటేశ్వర నగర్,వెంక ట్ తైక్వాండో అకాడ మీ చిన్నారులు ప్రతిభ చూపించారు.సు మారు ఈ పోటిలకు 950 క్రి డకారులు పాల్గొన్నారు.ఈ పోటిలలో వెంకట్ టైక్వాండో అకాడమీ క్రిడకారులు (ఎస్.జై.ప్ర తీక్ - 20 కేజీలలోపు విభాగంలో బంగారు ప తకం )(బి.ఉత్తేజ్ కుమార్ 25కేజీ - రజత పత కం ),(బి.రిత్విక్ సాయి -27కేజీ రజత పతకం ),(సి.వెంకట కుశాల్ - 25 కేజీ విభాగంలో కాం స్య పతకం ),(ఎన్.మోహిత్ ధర్మ -21కేజీ విభా గంలో కాంస్య పతకం),(వి.ప్రశాంతి వల్లి -20 కేజీ విభాగంలో రజత పతకం),క్యాడెట్ విభా గంలో (ఎస్.దినేష్ -41కేజీల విభాగంలో కాం స్య పతకం) సాధించినట్లు మాస్టర్ బి.వెంకటే శ్వర్లు,కోచ్ ఎన్.నాగన్నలు తెలిపారు.
Comments
Post a Comment