దేశంలో రూ.1.1లక్షల కోట్ల అనాథ ఆస్తులు... 83వేల కోట్లు బ్యాంక్ డిపాజిట్లు...

దేశంలో రూ.1.1లక్షల కోట్ల అనాథ ఆస్తులు

83వేల కోట్లు బ్యాంక్ డిపాజిట్లు
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్, జూన్,04 :

దేశంలో యజమానుల జాడ లేక పేరుకు పో తున్న ఆర్థిక ఆస్తుల విలువ 2025-26 ముగిం పు నాటికి రూ.1.1లక్షల కోట్లకు చేరింది.ఇం దులో రూ.83,000 కోట్లు బ్యాంక్ డిపాజిట్లు కాగా,మిగిలినవి బీమా,ఈక్విటీ నిధులు.అవ గాహన కార్యక్రమాలు జరుగుతున్నా ఆశించి న మార్పు రావడం లేదు.పాత ఖాతాల్లో నా మినీ వివరాలు లేకపోవడం,చేతిరాత రికార్డుల వల్ల కేవైసీ వివరాలు సరిపోలకపోవడం వంటి వి సమస్యకు ప్రధాన కారాణాలు.దీనివల్ల అ ర్హులైన వారసులకు నిధుల లభ్యత సవాలు గా మారింది.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...