జూన్‌ నెలలో 11రోజులు బ్యాంకులు బంద్‌...

జూన్‌ నెలలో 11రోజులు బ్యాంకులు బంద్‌
ప్రజా చరిత్ర న్యూస్,అమరావతి ప్రతినిధి, జూన్,01 :

జూన్ నెలలో బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.ఈ నె లలో బ్యాంకులు ఏకంగా 11రోజులు మూత పడనున్నాయి.ఆదివారాలు,రెండో,నాలుగో శనివారాలతో పాటు,పలు ప్రాంతీయ పండు గల కారణంగా ఈ సెలవులు వస్తున్నాయి. ముఖ్యంగా,జూన్ 26న మొహర్రం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని అ నేక ప్రధాన నగరాల్లో బ్యాంకులు పనిచేయ వు.జూన్ 26,27,28 తేదీల్లో వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.అ యితే,ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు,ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...