ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం... అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక...హాజరై క్లాప్ కొట్టిన మంత్రి నారా లోకేష్...

ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం

అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుక

హాజరై క్లాప్ కొట్టిన మంత్రి నారా లోకేష్

నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,అమరావతి ప్రతినిధి,జూన్,25 :

ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా భా రీ సినిమా ప్రారంభోత్సవం జరిగింది.వెలగ పూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్ లో జరిగిన న టసింహం నందమూరి బాలకృష్ణ 112 సినిమా ప్రారంభోత్సవ వేడుకకు విద్య,ఐటీ శాఖల మం త్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యా రు.ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్య క్రమంలో పాల్గొన్నారు.అనంతరం క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు.బాలకృష్ణ కుమా ర్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు.ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... సి నిమా ప్రారంభోత్సవానికి ఎప్పుడూ వెళ్లలేదు. అద్భుత అవకాశం ఇచ్చిన ముద్దుల మావ య్య జై బాలయ్యకు ధన్యవాదాలు తెలియ జేస్తున్నా.బాలయ్య బాబు నాయకత్వంలో సి నీ పరిశ్రమను ప్రజా రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తు న్నాం.సినిమాతో పాటు క్రియేటర్ ఎకాన మీని కూడా పెద్దఎత్తున ప్రోత్సహించాల నేది సీఎం చంద్రబాబు ఆలోచన.ఇందుకు కావాల్సిన మౌ లిక సదుపాయాలను ఏర్పాటుచేయాలనే ల క్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది.అమరా వతిలో సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ని ర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇ ది పవిత్ర భూమి.భవిష్యత్ లో మరిన్ని సిని మాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని కోరు కుంటున్నానని తెలిపారు.ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్,సినీ ద ర్శకులు కొరటాల శివ,సినీ నిర్మాత చెరుకూరి సుధాకర్,ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్,ఎంఎస్ రాజుతో పాటు పలువురు సినీ,రాజకీయ ప్ర ముఖులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...