కర్నూలు రేంజ్ పరిధిలో 17మంది సీఐలకు బ దిలీ...కోయ ప్రవీణ్,కర్నూలు రేంజ్ డీఐజీ...

కర్నూలు రేంజ్ పరిధిలో 17మంది సీఐలకు బదిలీ

కోయ ప్రవీణ్,కర్నూలు రేంజ్ డీఐజీ
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు క్రైం, జూన్,19 :

కర్నూలు రేంజ్ పరిధిలోని వివిధ స్టేషన్ లలో విధులు నిర్వహిస్తున్న 17మంది సిఐలకు క ర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్థాన చల నం కల్పించారు.వివరాలు ఇలా ఉన్నాయి...క ర్నూలు మూడవ పట్టణ సిసిఎస్ గా పని చే స్తున్న జె.రమేష్ కుమార్ ను నంద్యాల జిల్లా ఎస్ సి,ఎస్టీ సెల్ కు,కర్నూలు విఆర్ నందు పని చేస్తున్న ఎస్.కె.ఇస్మాయిల్ ను కర్నూలు మూ డవ పట్టణ సిసిఎస్ కు,బి.వి.శివప్రసాద్ రెడ్డిని నంద్యాల ట్రాఫిక్ పిఎస్ కు,ఎం.తిమ్మారె డ్డిను కడప ఒకటవ పట్టణ పిఎస్ కు,నంద్యాల ట్రాఫి క్ పిఎస్ లో పని చేస్తున్న ఎ.చాన్ బాషాను నం ద్యాల రెండవ పట్టణ సిసిఎస్ కు,నంద్యాల రెం డవ పట్టణ సిసి ఎస్ లో పనిచేస్తున్న కె.రమే ష్ ను నం ద్యాల డిసిఆర్ బికి,వైఎస్ ఆర్ కడ ప విఆర్ నందు పని చేస్తున్న ఎం.శివన్నను వై ఎస్ ఆర్ కడప ఒకటవ పట్టణ సిసిఎస్ కు,ఎన్ భాస్కర్ ను వైఎస్ ఆర్ కడప,ప్రొద్దుటూరు ట్రా ఫిక్ పిఎస్ కు,టి.రెడ్డెప్పను వైఎస్ ఆర్ కడప ఒకటవ పట్టణ డిఎస్ బికు,వైఎస్ ఆర్ కడప రెండవ పట్టణ డిఎస్ బి నందు పనిచేస్తున్న జి.ఈదుర్ బా షాను వైఎస్ ఆర్ కడప ఎహెచ్ టియు కు,వైఎస్ ఆర్ కడప ఎహెచ్ టియు నం దు పనిచేస్తున్న డి.భాస్కర్ రెడ్డిను వైఎస్ ఆర్ కడప రెండవ పట్టణ డిఎస్ బికు,వై ఎస్ ఆర్ క డప,ప్రొద్దుటూరు ట్రాఫిక్ పిఎస్ నందు పనిచే స్తున్న ఎ.సురేష్ రెడ్డి ను వై ఎస్ ఆర్ కడప టి. సుందుపల్లి సర్కిల్ కు, వైఎస్ ఆర్ కడప టి. సుందుపల్లి సర్కిల్ నందు పని చేస్తున్న కె.రా జా రమేష్ ను అన్నమయ్య సోషల్ మీడియా - సైబర్ క్రైం సెల్ కు,వైఎస్ ఆర్ కడప ఒకటవ ప ట్టణ డిఎస్ బి నందు పనిచేస్తున్న యు.సదా శి వయ్యను అన్నమయ్య ఒకటవ పట్టణ డిఎస్ బికు,అన్నమయ్య విఆర్ నందు పని చేస్తున్న వి.శివ ప్రసాద్ ను అన్న మయ్య మూడవ పట్ట ణ డిఎస్ బికు,ఎ న్.శేఖర్ ను అన్నమయ్య,రా యచోటి ట్రా ఫిక్ పిఎస్ కు,కడప ఒకటవ పట్ట ణం నందు పనిచేస్తున్న వి.చిన్న పెద్దయ్యను చిత్తూరు విఆర్ కు బదిలీ చేశారు.వీరిని తక్ష ణమే సంబంధిత స్థానాలలో రిపోర్ట్ చేసుకోవా లని డిఐజి ఆదేశించారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...