ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో ఆస్తుల ధ్వం సం...సీసీ కెమెరాల ఆధారంగా 18మంది గు ర్తింపు,అరెస్ట్...
ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో ఆస్తుల ధ్వంసం
సీసీ కెమెరాల ఆధారంగా 18మంది గుర్తిం పు,అరెస్ట్
ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం సహించం
టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కోర్టు వరకు నడిరోడ్డుపై తీసుకెళ్లిన పోలీసులు
శ్రీధర్,కర్నూలు టూ టౌన్ సీఐ
ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛా లెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు విజయం సాధించిన నేపథ్యంలో నిర్వహించిన విజయో త్సవాల సందర్భంగా కర్నూలు నగరంలోని రాజ్ విహార్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో కొంద రు వ్యక్తులు ప్రభు త్వ,ప్రైవేట్ ఆస్తులతో పా టు,బస్సుల అద్దాలు ధ్వంసం చేసి నష్టం కలి గించిన ఘటనపై కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు క ర్నూలు టూ టౌన్ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీలు,సో షల్ మీడియా వీడి యోలు,ఇతర సాంకే తిక ఆధారాలను పరిశీ లించి ఘటనలో పాల్గొన్న 18మంది వ్యక్తుల ను గుర్తించి అరెస్టు చేశారు.కోర్టుకు తరలించా రు.ప్రజా ఆస్తులు,ప్రభుత్వ ఆస్తులు,ప్రైవేట్ ఆస్తుల ధ్వంసానికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థి తుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు.విజయోత్సవాలు, పండుగలు,ఇతర వేడుకలను శాంతియుత వాతావరణంలో ని ర్వహించుకోవాలని,చట్టాన్ని చేతుల్లోకి తీసు కునే వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరిం చారు.
Comments
Post a Comment