ప్రిన్సెస్ క్రౌన్ ఆఫ్ రాయలసీమ 2026 విజేత - వల్లూరు యువతి శ్రీనారెడ్డి...
ప్రిన్సెస్ క్రౌన్ ఆఫ్ రాయలసీమ 2026 విజేత - వల్లూరు యువతి శ్రీనారెడ్డి
కడప నగరంలోని విష్ణుప్రియ కన్వెన్షన్‌లో సినీ దర్శకుడు భరత్ సమక్షంలో అచ్చు ఫర్నిచర్ ప్ర తినిధులు ప్రకాశ్ నగర్‌కు చెందిన ఎన్‌కే సెలబ్రి టీ లుక్స్ నిర్వాహకురాలు డాక్టర్ నీహారిక, గృ హలక్ష్మి హోమ్ ఫుడ్స్ అధినేత అనిరుద్,లైఫ్ ప్లానర్ ఓబుల్ రెడ్డి,అచ్చు ఫర్నిచర్ మరియు మేడా హైట్స్ సంయుక్త ఆధ్వర్యంలో క్రౌన్ ఆఫ్ రాయలసీమ - 2026 అందాల పోటీలు నిర్వ హించారు.ఈ అందాల పోటీల్లో ప్రిన్సెస్ క్రౌన్ ఆఫ్ రాయలసీమ - 2026 విజేతగా వల్లూరు మండలం,నల్లపురెడ్డి పల్లె గ్రామానికి చెందిన గుమ్మ శ్రీనారెడ్డి నిలిచారు.అనంతరం వారు మాట్లాడారు.ఆమె సాధించిన విజయం కేవలం వ్యక్తిగత వి జయమే కాకుండా గ్రామీణ ప్రాం తాల యువతులకు స్ఫూర్తిదాయకమని పేర్కొ న్నారు.మన జిల్లా యువతిగా రాష్ట్ర స్థాయి లో గుర్తింపు పొందడం ఆనందదాయకమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధి రోహించాలని ఆకాంక్షిస్తూ ఆమెను ఘనంగా స న్మానించారు.
Comments
Post a Comment