ములుగు జిల్లాలో విషాదం...పిడుగుపాటుకు 21ఆవులు మృతి...
ములుగు జిల్లాలో విషాదం
పిడుగుపాటుకు 21ఆవులు మృతి
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,ములుగు, జూన్,27 :
ములుగు జిల్లా తాడ్వాయి మండలం అం కంపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి విషా దకర ఘటన చోటుచేసుకుంది.ఆవులను ఇంటి సమీపంలోని పొలంలో కట్టివేయ గా,భారీ వర్షంతో పాటుగా ఒక్కసారిగా పి డుగు పడటంతో 21ఆవులు అక్కడికక్క డే మృతి చెందాయి.ఈ ఘటనతో పశు వుల యజమాని సమ్మయ్యతో పాటు గ్రా మస్తులు తీవ్రదిగ్భ్రాంతికి గురయ్యారు.
ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో పశు వులు మృతి చెందడంతో యజమానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది.
Comments
Post a Comment