రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై...

రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్, జూన్,24 :

హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టే షన్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) వి.నర్సింహులు అవినీతి నిరోధక శా ఖ (ఏసీబీ) అధికారుల వలలో చిక్కారు.వివ రాలు ఇలా ఉన్నాయి...అధికారిక విధులు ని ర్వహించేందుకు లంచం డిమాండ్ చేసి,అందు లో భాగంగా రూ.50వేలు నగదును స్వీకరి స్తుండగా ఏ సీబీ అధికారులు భహిరంగంగా పట్టుకుని అరెస్టు చేశారు.ఏసీబీ విడుదల చేసి న అధికారిక ప్రకటన ప్రకారం...గాంధీనగర్ పో లీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసులో స్టేషన్ బె యిల్ మంజూరు చేయడం,అలాగే భవిష్యత్తు లో ఫిర్యాదుదారుడిని వేధించకుండా ఉండడం కోసం ఎస్‌ఐ నర్సింహులు మొత్తం లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.దీం తో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్ర యిం చగా,వారు పక్కా ప్రణాళికతో వలపన్ని చర్య లు చేపట్టారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...