ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రత...500 మంది పోలీసులతో భారీ బందోబస్తు...పోలీ సులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి...నం ద్యాల ఎస్పీ సునీల్ షొరాణ్...
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రత
500 మంది పోలీసులతో భారీ బందోబ స్తు
పోలీసులు విధుల్లో అప్రమత్తంగా ఉండా లి
నంద్యాల ఎస్పీ సునీల్ షొరాణ్
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డు ఈ నెల 25వ తేదీన మంత్రాలయం మండ లం,మాధవరం గ్రామానికి విచ్చేయనున్న నేప థ్యంలో పర్యటనకు సంబంధించి బందోబస్తు విధుల నిమిత్తం వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి మంత్రాలయంలోని రివేరా ఫంక్షన్ హాల్లో నంద్యాల ఎస్పీ సునీల్ షొరాణ్ బుధవా రం భద్రతా విధులపై దిశానిర్దేశం చేశారు.ము ఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సభా ప్రాంగ ణం,హెలిప్యాడ్,వాహన పార్కింగ్ ప్రాంతాలు మరియు ఇతర కీలక ప్రాంతాల్లో చేపట్టిన భద్ర తా ఏర్పాట్లను సమీక్షించారు.ముఖ్యమంత్రి పర్యటన భద్రతా ఏర్పాట్లలో భాగంగా సుమా రు 500మంది పోలీసు అధికారులు,సిబ్బందిని విధుల్లో నియమించినట్లు తెలిపారు.అన్ని శా ఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప ర్యటనను విజయవంతం చేయాలని,విధుల్లో ఉన్న పోలీసు అధికారులు,సిబ్బం ది అప్రమ త్తంగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులే కుండా విధులు నిర్వ ర్తించాలని ఎస్పీ సూచించారు.ఈ కార్యక్రమం లో నంద్యాల స్పె షల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాస రెడ్డి,కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఉపేంద్రబాబు,సీఐలు,ఎస్ఐలు,ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment