జూలై,5,6న మహా శాంతియుత నిరసన కా ర్యక్రమాన్ని విజయవంతం చేయండి...అల్తాఫ్ హుస్సేన్,ఏపీ నీట్ అభ్యర్థుల మెడికోస్ పేరెం ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు...

జూలై,5,6న మహా శాంతియుత నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

అల్తాఫ్ హుస్సేన్,ఏపీ నీట్ అభ్యర్థుల మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ప్రతి నిధి,జూన్,29 :

ఆంధ్రప్రదేశ్లో మెడికల్ సీట్లు పెంచాలని జూలై 5,6న మహా శాంతియుత నిరసన కార్యక్రమా నికి విజయవంతం చేయాలని ఏపీ నీట్ అభ్య ర్థుల మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్తాఫ్ హుస్సేన్ పిలుపునిచ్చా రు.ఆది వారం బిర్లా కాంపౌండ్ లోని ఏపీటీ ఎ ఫ్ కార్యాలయంలో ఏపీ నీట్ అభ్యర్థుల మెడి కోస్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స న్నాహక సమావేశం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్తాఫ్ హుస్సేన్ మాట్లా డుతూ రాష్ట్రంలో ఎంబీ బీఎస్ సీట్ల పెంపు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఫీజుల నియంత్ర ణ కోసం జూలై,5వ తేదీన విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గ ర భారీ శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.కావున ఈ ధర్నాకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి నీ ట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు,వారి తల్లి,దం డ్రులు భారీ ఎత్తున హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మెడికో అం డ్ అస్పరెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పూజారి లక్ష్మయ్య,రవికుమార్,శాంతమూర్తి, షఫీ,మహబూబ్ భాష,ఖాయు,దానవర్ధన్,నా యుడు,విద్యార్థుల తల్లిదండ్రులు,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...