కొడిమ్యాల ఫారెస్ట్ కార్యాలయంలో ఏసీబీ దాడులు...రూ.80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎఫ్‌ఆర్‌ఓ మొయినొద్దీన్...
కొడిమ్యాల ఫారెస్ట్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
రూ.80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డ ఎఫ్‌ఆర్‌ఓ మొయినొద్దీన్
జగిత్యాల జిల్లా,కొడిమ్యాల మండలంలోని ఫా రెస్ట్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికా రులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా రూ.80 వేల లంచం తీసుకుంటుం డగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌ఓ) మొ యినొద్దీన్ ను ఏసీబీ అధికారులు బహిరంగం గా పట్టుకున్నారు.ఫిర్యాదు మేరకు పక్కా ప్ర ణాళికతో వల ఏసీబీ అధికారులు,లంచం స్వీక రిస్తున్న సమయంలోనే అధికారిని అదుపులో కి తీసుకున్నారు.అనంతరం కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనతో కొడి మ్యాల ఫారెస్ట్ శాఖలో కలకలం రేగింది.కేసు న మోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
Comments
Post a Comment