ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండేటి రాము అక్రమాస్తు లపై ఏసీబీ కేసు...రూ.87.44లక్షలు అక్రమా స్తులు గుర్తింపు...
ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండేటి రాము అక్రమా స్తులపై ఏసీబీ కేసు
రూ. 87.44లక్షలు అక్రమాస్తులు గుర్తింపు
కరీంనగర్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండేటి రాము అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు కేసు నమో దు చేశారు.ఇతను గతంలో వేములవాడ ఎస్ హెచ్ ఓగా కూడా పనిచేశారు.ఈ నేపథ్యంలో అధికారులు జగిత్యాల భవానీ నగర్‌లోని అద్దె ఇంట్లో సోదాలు నిర్వహించారు.సోదాలో రూ. 87. 44 లక్షల అక్రమాస్తులు గుర్తించారు.
స్వాదినం చేసుకున్న అక్రమాస్తులు :
నగదు : రూ.20,67,850 లక్షలు.
బ్యాంక్ బ్యాలెన్స్ : ఏఓ ఎస్ బిఐ ఖాతాలో రూ.29,88,317లక్షలు,తండ్రి యుబిఐ ఖాతా లో రూ. 16,77,978లక్షలు.
వస్తువులు విలువ : రూ.11,97,000 లక్షలు.
స్థలాలు : కరీంనగర్ టౌన్‌లో ఓపెన్ ప్లాట్ రూ. 6,05,000 లక్షలు.సిరిసిల్లలో కమర్షియల్ ల్యాండ్ రూ.2,18,484 లక్షలు.
సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.తదుపరి విచారణ జరుగుతోంది.
Comments
Post a Comment