రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోపీల పంపిణీ...
రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోపీల పంపిణీ
ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేప థ్యంలో జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణను దృ ష్టిలో ఉంచుకుని రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫే ర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పి టల్స్ సహకారంతో టోపీల పంపిణీ కార్యక్ర మం సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులకు టోపీ లను అందజేసి వేసవికాలంలో తగిన జాగ్రత్త లు పాటించాలని సూచించారు.ఈ సందర్భం గా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీ సుకువచ్చే జర్నలిస్టులు ఎండ,వానలను లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తుంటారని,వారి సంక్షేమం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేప ట్టడం సంతోషకరమని తెలిపారు.తీవ్ర ఎండల ప్రభావం నుంచి రక్షణ పొందేందుకు టోపీలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.కిమ్స్ హా స్పిటల్ ప్రతినిధులు సీఈఓ డాక్టర్ ఆదిత్య మాట్లాడుతూ రాయలసీమ జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కే.శ్రీనువాసులు ఏ పీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరినాథ్ రెడ్డి,జి ల్లా అధ్యక్షుడు రామకృష్ణ జర్నలిస్టుల ఆరో గ్యం కూడా ఎంతో ముఖ్యమని,భవిష్యత్తులో ఆరోగ్య అవగాహన కార్యక్రమా లు,ఉచిత వై ద్య శిబిరాలు నిర్వహించేందుకు సహకారం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అ సోసియేషన్ నాయకులు,జర్నలిస్టులు అవినా ష్ చెన్నయ్య,శ్రీనాథ్ రెడ్డి,ప్రసాద్ రెడ్డి,నరసింహ రాజు,కెమెరామెన్ ఆంజనేయులు,జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.
Comments
Post a Comment