చెట్టుపై కూర్చుని ఏకంగా రెండు లక్షల క రెన్సీ నోట్లను కిందికి చల్లిన కోతి...

చెట్టుపై కూర్చుని ఏకంగా రెండు లక్షల క రెన్సీ నోట్లను కిందికి చల్లిన కోతి
ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్,జూన్, 01 :

యూపీ,ఉత్తరప్రదేశ్,బులంద్హర్లో ఒక కోతి చెట్టు పై కూర్చుని ఏకంగా రెండు లక్షల క రెన్సీ నోట్ల ను కిందికి చల్లింది...ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వ చ్చిన ఒక న్యాయవాది బ్యాగ్ ను లాక్కున్న ఆ కోతి,చెట్టెక్కి అందులోని నోట్లను గాల్లోకి విసిరే సింది.దీంతో ఆ నోట్లను ఏరుకోవడానికి జనం ఎగబడ్డారు.కాసేపటి తర్వాత కోతి ఆ బ్యాగ్ ను వదిలేసి వెళ్లిపోయింది.దీనికి సంబంధించి న వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరలవుతోంది.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...