సిపిఎం నాయకులు కె.సుధాకరప్ప,కె.ప్రభాకర్ లకు పితృ వియోగం...

సిపిఎం నాయకులు కె.సుధాకరప్ప,కె.ప్రభాకర్ లకు పితృ వియోగం
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కల్లూరు,జూన్, 04 :

సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సు ధాకరప్ప,ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్ లకు పితృ వియోగం కలిగింది.వారి తండ్రి కె శివరామప్ప (85) గురువారం ఉద యం,10-00 గంటలకు విశ్వభారతి క్యాన్సర్ హాస్పిటల్ నం దు గత వారం రోజులుగా చికి త్స పొందుతూ కోలుకోలేక మరణించడం జరి గిందని సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు కే.సు ధాకరప్ప,ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్ లు తెలిపారు.ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ మా తండ్రి మే, నెల 25వ తేదీన అనారోగ్యంతో విశ్వభారతి క్యాన్సర్ ఆ స్పత్రి నందు చికిత్స నిమిత్తం చేరడం జరిగిం దని అన్నారు.ఈ నేపథ్యంలో మే,30వ తేదీన వైద్యులు ఆపరేషన్ చేశారు.ఆపరేషన్ విజ యవంతం కాగా,ఆరు రోజులు ఆరోగ్యంగా ఉ న్నట్లు చెప్పారు.అయితే 4వ తేదీన అకస్మా త్తుగా గుండెపోటుకు గురికావడంతో కోలుకో లేక మృతి చెందినట్లు పేర్కొన్నారు.ఆయన ఆ త్మకు శాంతి కలగాలని కోరారు.5వ తేదీన తేదీ ఉదయం,10-00 గంటలకు కల్లూరు స్మశాన వాటిక నందు అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది అని వారు తెలిపారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...