కర్నూలులో హైకోర్టు బెంచ్ త్వరగా ప్రకటించా లి...బి.చంద్రుడు,జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షులు...

కర్నూలులో హైకోర్టు బెంచ్ త్వరగా ప్రకటించా లి

బి.చంద్రుడు,జిల్లా న్యాయవాదుల సంఘం అ ధ్యక్షులు
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు లీగల్, జూన్,25 :

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డు రాయలసీమలోని జొన్నగిరి ప్రాంతానికి అ భివృద్ధి నేపథ్యంలో బంగారు వ్యాపారరీత్యా ఏర్పాటు చేయడానికి వస్తున్న సందర్భంగా క ర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వ ర్యంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల స మావేశంలో మాట్లాడుతూ బి.చంద్రుడు,కే.ఓం కార్ లు మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కర్నూలు లో హైకోర్టు బ్రాంచ్ నేటి వరకు ప్రారంభం కాలే దని అన్నారు.ఇందుకు కావున తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ పరిపాల పరిపక్వత కలిగి,అన్ని విష యాల పట్ల అవగాహన ఉండి,దేశ రాజకీయా లలో కీలక పాత్ర వహిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక ప్రాంతంలో హైకోర్టు బెంచ్ అమలు చేయడంలో ఆలస్యం జరుగు టంవల్ల రాయలసీమలో న్యాయ వాదులకు చాలా సమస్యలు ఉన్నప్పటికీ,హైకోర్టు బెంచ్ విషయంలో త్వరగా ఏర్పాటు చేయించి ఆశి స్తున్నట్లు చెప్పారు.కర్నూలు జిల్లా న్యాయవా దులుగా ముఖ్యమంత్రి రాయలసీమ పర్యటన లో కలవడానికి అనుమతి నిరాకరించిన నేప థ్యంలో విలేకరుల సమావేశ ద్వారా కర్నూలు జిల్లా న్యాయవాదుల యొక్క జటిల సమస్య ను తక్షణమే కర్నూలులో హైకోర్టు బెంచ్ అమ లయ్యే విధంగా చొరవ చూపాలని నేడు కర్నూ లు జిల్లా న్యాయవాదుల సంఘం కార్యాల యం నందు నిరసన ప్రకటించారు.ఈ సమావే శంలో ఎస్.రాజేష్ బాబు,ఎం.సుబ్బయ్య,కృష్ణ మూర్తి నిత్యజీవన్ రాజు,ఎం.రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...