భర్త వేధింపులు...టీచర్ ఆత్మహత్య...

భర్త వేధింపులు...టీచర్ ఆత్మహత్య
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,మంచిర్యాల, జూన్,24 :

మంచిర్యాల జిల్లా,జన్నారం మండలం,రేండ్ల గూడకు చెందిన టీచర్ కస్తులపురి జోత్స్న ఆ త్మహత్య చేసుకుంది.ఎస్ ఐ ఉదయ్ కిరణ్ వి వరాల ప్రకారం..జోత్స్నకు నాలుగేళ్ల క్రితం నా గరాజుతో వివాహమైంది.దుబాయ్ నుంచి వ చ్చిన ఆమె భర్త అనూమానంతో తల్లితో కలిసి వేధింపులకు గురిచేశాడు.వేధింపులు భరించ లేక ఈ నెల 20న జోత్స్న పురుగు మందు తా గి,ఆత్మహత్యకు పాల్పండింది.మంచిర్యాలలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెం దింది.ఆమె భర్త,అత్త లక్ష్మి,బావ నరేశ్ పై కేసు నమోదైంది.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...