దేశంలో ప్రధమ స్థాయిలో అశోక్ లేలాండ్ షోరూం సేవలు...మంత్రి టి.జి.భరత్ చేతుల మీదుగా అశోక్ లేలాండ్ షోరూం ఘన ప్రారం భం..

దేశంలో ప్రధమ స్థాయిలో అశోక్ లేలాండ్ షోరూం సేవలు

మంత్రి టి.జి.భరత్ చేతుల మీదుగా అ శోక్ లేలాండ్ షోరూం ఘన ప్రారంభం
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కల్లూరు,జూన్, 25 :

దేశవ్యాప్తంగా అశోక్ లేలాండ్ సంస్థ విని యో గదారులకు అత్యుత్తమ సేవలను అందిస్తూ వాణిజ్య వాహన రంగంలో విశ్వసనీయ సం స్థగా నిలిచిందని మంత్రి టి.జి.భరత్ పేర్కొ న్నారు.గురువారం కర్నూలు శివారు ప్రాంతం లోని డోన్ రోడ్డు,గోశాల సమీపంలో,బెంగళూ రు జాతీయ రహదారి-44పై నూతనంగా ఏ ర్పాటు చేసిన అశోక్ లేలాండ్ షోరూంను ఆ యన ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ రవాణా రంగ అభి వృద్ధిలో అశోక్ లేలాండ్ సంస్థ కీలక పాత్ర పో షిస్తోందన్నారు.నాణ్యమైన వాహనాలతో పా టు అత్యాధునిక సర్వీస్ సదుపాయాలను అందించడం ద్వారా సంస్థ వినియోగదారుల విశ్వాసాన్ని పొందిందని తెలిపారు.కర్నూలు లో ప్రారంభమైన ఈ నూతన షోరూం ద్వారా జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల వాహన య జమానులకు మెరుగైన సేవలు అందుబాటు లోకి వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశా రు.విక్రయాలు,సర్వీస్,విడిభాగాల సరఫరా వంటి సేవలను ఒకే చోట అందించే విధంగా షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయ మన్నారు.అశోక్ లేలాండ్ ప్రతినిధులు వహిద్ మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అత్యుత్తమ సేవలను అందిం చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.షో రూంలో వివిధ రకాల వాణిజ్య వాహనాలు,ఆ ధునిక సాంకేతిక సదుపాయాలు,నిపుణులైన సిబ్బందితో సేవలు అందుబాటులో ఉంటాయ ని వివరించారు.ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ప్రజలు అశోక్ లేలాండ్ అందించే సేవలు సద్వి నియోగం చేసుకువాలని ఆయన విజ్ఞప్తి చేశా రు.ఈ కార్యక్రమంలో ప్ర జాప్రతినిధులు,వ్యా పారవేత్తలు,అశోక్ లేలాండ్ సంస్థ ప్రతినిధు లు,వాహన యజమానులు,స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...