డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలి...డాక్టర్ పి.శేషయ్య,మూడో పట్టణ సీఐ...

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలి

డాక్టర్ పి.శేషయ్య,మూడో పట్టణ సీఐ
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు క్రైం :

కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మూ డో పట్టణ సీఐ డాక్టర్ పి.శేషయ్య హాజరై వి ద్యార్థులకు మాదకద్ర వ్యాల వల్ల కలిగే ప్రమా దాలు,చట్టపరమైన పరిణామాలు,నార్కో టెర్ర రిజం ముప్పుపై అవగాహన కల్పించారు.డ్రగ్స్‌ కు దూరంగా ఉండి దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఎన్ డిపిఎస్ యాక్ట్ --1985, ఈగల్ విభాగం చేపడుతున్న ప్రత్యేక ఆపరేషన్లు,డ్రగ్స్ సమాచారానికి ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 వినియోగంపై వివరిం చారు.అనంతరం విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జ్ డాక్టర్ అక్తార్ భాను,ఈగల్ టీం హెడ్ కానిస్టేబుల్ ఎ లిషా,కానిస్టేబుల్ మాసూమ్ వలి,స్ఫూర్తి వెల్ఫే ర్ సొసైటీ కోఆర్డినేటర్ శివ శంకర్,అధ్యాపకు లు,విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...