కాలుష్యం నివారణ అధికారి యుగంధర్ ము ని ప్రసాద్ అక్రమ ఆస్తులపై ఎసిబి దాడులు... భారీగా బంగారు,వెండి స్వాధీనం...

కాలుష్యం నివారణ అధికారి యుగంధర్ ము ని ప్రసాద్ అక్రమ ఆస్తులపై ఎసిబి దాడులు
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు క్రైం, జూన్,25 :

కర్నూలు,చైతన్యపురి కాలనీలో నివాస ముం టున్న కాలుష్యం నివారణ అధికారి యుగంధ ర్ ముని ప్రసాద్ ఆస్తులపై శుక్రవారం ఎసిబి దా డులు చేపట్టారు.ఒకేసారి కర్నూలు,తిరుపతి, హైదరాబాద్ వంటి పలు ప్రాంతాల్లో ఈ దాడు లు జరిగాయి.ఇందులో భాగంగా ప్రస్తుతం కర్నూలు చైతన్య పురి కాలనీలోని యుగంధర్ ముని ప్రసాద్ ఇంట్లో జరిగిన దాడుల్లో ఒక లా కర్ తోపాటు,భారీగా బంగారం,వెండి,పలు డా క్యుమెంట్ లను స్వాధీనం చేసుకున్నారు.
ఇందులో సుమారు నాలుగు కోట్లు అక్రమ ఆ స్తులను గుర్తించారు.అదేవిదంగా హైదరాబాద్, తిరుపతి ప్రాంతాల్లో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.ఇంకా పూర్తి సమాచారం తెలియా ల్సి ఉంది.అయితే పూర్తి స్థాయిలో విచారణ అనంతరం వివరాలు తెలుపుతామని డిఎస్పీ సోమన్న పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...