ఏసీబీ వలకు చిక్కిన సర్వ శిక్ష అభియాన్ ఏఈ...
ఏసీబీ వలకు చిక్కిన సర్వ శిక్ష అభియాన్ ఏఈ
నంద్యాల జిల్లా,నందికొట్కూరు మండల పరిధి లోని బ్రాహ్మణ కొట్టుకూరు నేషనల్ హైవే రోడ్డు దగ్గర కారులో సివిల్ కాంట్రాక్టర్ తెలుగు శ్రీరా ములు వద్ద నుండి ఏఈ తెలుగు రమేష్ రూ. 40 వేలు లంచం తీ సుకుంటూ ఏసీబీ అధికా రులకు గురువారం పట్టుబడ్డాడు.మిడుతూ రు,జూపాడు బంగ్లాలో కస్తూర్బా పాఠశాలలో నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్ బిల్లుల మంజూ రు క్వాలిటీ సర్టిఫికెట్ కోసం లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కారు.
Comments
Post a Comment