బహిరంగ ప్రదేశంలో మద్యపానం చేస్తే కఠిన చర్యలు...చంద్రహాస్,ప్రొహిబిషన్ ఎక్సైజ్ సి ఐ...

బహిరంగ ప్రదేశంలో మద్యపానం చేస్తే కఠినచర్యలు

చంద్రహాస్,ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐ

నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు క్రైం, జూన్,19 :

బహిరంగ ప్రదేశాలల్లో మద్యపానం చేస్తే క ఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐ చంద్రహాస్ పేర్కొన్నారు.శుక్రవారం బహిరంగ ప్రదేశంలో మద్యపానం నిషేధం,సేవించుట నే రం అనే విషయంపై కర్నూలు ప్రొహిబిషన్ ఎ క్సైజ్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించా రు.ఈ సం దర్బంగా ఆయా ప్రాంతాలలో ప్రజ లకు అవగాహనా కల్పించారు.అనంతరం ప్రొ హిబిషన్ ఎక్సైజ్ సిఐ చంద్రహాస్ మాట్లా డు తూ మద్యం కొనుగోలు చేసిన వారు,వారికి కేటాయించిన పర్మిట్ రూములలో మాత్రమే మద్యం సేవించాలని సూచించారు.బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం ప్రజలకు,రహ దారి కార్యక్రమాలకు ఇబ్బందులు కలుగుతా యని అన్నారు.కావున కర్నూలు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టే షన్ పరిధిలో గత మూడు రోజులు గా బెల్టు షాపులపై,బహిరంగ ప్రదేశాలలో మ ద్యం సేవించిన వారిపై దాడులు నిర్వహించి వారిపై తొమ్మిది మందిపై కేసులు నమోదు చే సినట్లు చెప్పారు.కేసులు నమోదు చేసిన వా రిలో...1) పరశురాముడు - నందనపల్లి,2) వెం కటేశ్వర్లు - మం చాలకట్ట,3) నవీన్ కుమార్ - కర్నూలు,4) శ్రీరాములు -కర్నూలు,5) సునీల్ - కర్నూ లు,6) కృష్ణారెడ్డి - కర్నూలువారిపై బహి రంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వలన అరె స్టు చేయడం జరిగిందన్నారు.
అదేవిధంగా 1) లక్ష్మీదేవి- కల్లూరు,2) చిదం బర్ రెడ్డి - కర్నూలు,3) సుదర్శన్ నాయుడు- లింగాలలు నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై దాడు లు నిర్వహించి వారి ముగ్గురిపై కే సులు నమో దు చేసి,37 మద్యం సీసాలను స్వాధీనం చేసు కోవడం జరిగింది.ఈ దాడులు ప్రతినిత్యం జ రుగుతాయని సిఐ తెలియజేశారు.ఈ దాడు ల్లో ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎస్ ఐలు రెహానా,నవీ న్,సిబ్బంది, ఎన్ఫోర్స్మెంట్ ఎస్ ఐ మారుతి ప్ర సాద్,సిబ్బంది,ఈఎస్ టీఎఫ్ ఎస్సై తేజ,సి బ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...