ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విద్యుత్ శాఖ ఏఈ నిర్లక్ష్యం...ఫోన్లో సినిమా చూస్తూ కా లయాపన...
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏఈ నిర్లక్ష్యం
ఫోన్లో సినిమా చూస్తూ కాలయాపన
కర్నూలు జిల్లా,ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీసులో గత సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ అ ధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.ప్రజ ల నుంచి అర్జీలు స్వీకరిస్తుండగా విద్యుత్ శా ఖ ఏఈ ఉలిగప్ప మొబైల్లో సినిమా చూస్తూ కూర్చోవడం చర్చనీయాంశమైంది.ప్రజల సమ స్యలపై దృష్టి సారించకుండా కాలయాపన చే స్తున్నారని,గ్రీవెన్స్ కార్యక్రమాలు కేవలం పేరుకే నిర్వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నా రు.ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవా లని ప్రజలు కోరుతున్నారు.
Comments
Post a Comment