వైభవంగా పల్స్ పోలియో ప్రారంభం... జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్...

వైభవంగా పల్స్ పోలియో ప్రారంభం

జాయింట్ క లెక్టర్ నూరుల్ కమర్
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు హాస్పి టల్ :

జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభో త్సవం ఆదివారం ఇందిరాగాంధీ మెమోరియ ల్ స్కూలులో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమ ర్ చేతుల మీదుగా జరిగింది.కార్యక్రమానికి వ చ్చిన ఐదు సంవత్సరాల లోపల పిల్లలకు పో లియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మొదటి రోజు ఆదివారం నాడు బూతులలో చుక్కలు వేస్తారని రెండవ,మూడ వరోజు సోమ,మంగళవారాల్లో ఇంటింటికి తిరి గి సిబ్బంది పిల్లలకు పోలియో చుక్కలు వేస్తా రని అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పిల్లవానికి వివరాలు ఆన్లైన్లో ఎక్కిస్తారన్నారు. సాయంత్రం 6-00 గంటల ప్రాంతం వరకు జిల్లా లో 79 శాతం 0-5 స...పిల్లలకు అందించారు. మిగిలిన 21శాతం పిల్లలకు సోమ,మంగళవా రాల్లో ఇంటింటి సందర్శనలో పూర్తి చేస్తారని ఇమునైజేషన్ అధికారి డాక్టర్ ఉమా తెలిపా రు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్,ఇమ్మునైజేషన్ అధికా రి డాక్టర్ ఉమా,స్టేట్ అబ్జర్వర్ వాసు బాబు, స్థానిక కార్పొరేటర్ పద్మలత,డెమోప్రకాష్ రా జు,హెచ్ ఈఈఓ బాబా ఫక్రుద్దీన్,స్థానిక యు పిఎస్సి వైద్యాధికారి డాక్టర్ సాత్విక సిబ్బంది, పద్మ ఫోటోగ్రాఫర్ ఖలీల్ పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...