ద్విచక్ర వాహన దొంగలు అరెస్టు...ఆరు వాహనాలు స్వాదీనం...కర్నూలు అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా...
ద్విచక్ర వాహన దొంగలు అరెస్టు
ఆరు వాహనాలు స్వాదీనం
కర్నూలు అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా
ద్విచక్ర వాహన దొంగలు సి.బెళగల్ మండలం, పోలకల్లుకు చెందిన ఉప్పరి వీరేష్, కోడుమూ రు మండలం,వర్కూరుకు చెందిన ముక్కెర రాముడులను కర్నూలు సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.ఈ వి షయాలను శుక్రవారం క ర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా కర్నూలు సిసియస్ లో వివరాలను వెల్లడిం చారు.పొక్లెయిన్ ఆపరేటరైన వీరేష్ జల్సాలకు అలవాటుపడి బైకు చోరీలకు అలవాటు పడ్డా డు.గతంలో వీరేష్ ఎమ్మిగనూరులో పలు నేరా లకు పాల్పడి పట్టుబడి పోలీసు రికార్డుల్లోకి ఎ క్కాడు.ఈ క్రమంలో అతను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వాహనం అపహరించి రాము డు ద్వారా విక్రయించేవాడు.ఈ ఏడాది ఏప్రిల్, 1వ తేదీన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో డా క్టర్ వై.నిరంజన్ ద్విచక్ర వాహనం అపహర ణ కు గురైంది.డాక్టర్ వై.నిరంజన్ పిర్యాదు మేర కు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.దర్యా ప్తులో కర్నూలు సీసీఎస్ పోలీసులు కేసు ద ర్యాప్తు చేపట్టి సదరు డాక్టర్ వాహనాన్ని వీరేష్ అపహరించినట్లు గుర్తించారు.వీరేష్ తోపాటు అతడికి సహకరించిన రాముడిని అరెస్టు చేసి ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకు న్నారు.నిందితులను పట్టుకున్న సీసీఎస్ సీఐ రామకృష్ణ,కర్నూలు మూడో పట్టణ సీఐ శేష య్య,ఎస్సైలు చంద్రశేఖర్రెడ్డి,వెంకటేశ్వర్లు,హెడ్ కానిస్టేబుల్ చెంచన్న,కాని స్టేబుళ్లు కృష్ణ,కమ ల్నాయక్,ముజఫర్ రహిమాన్ లను అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా అభినందించారు.
Comments
Post a Comment