కర్నూలు మెడికల్ కాలేజీలో ఘనంగా అంత ర్జాతీయ యోగా దినోత్సవం...

కర్నూలు మెడికల్ కాలేజీలో ఘనంగా అంత ర్జాతీయ యోగా దినోత్సవం
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు హాస్పి టల్,జూన్,21:

కర్నూలు మెడికల్ కాలేజీలో నేడు ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు,డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వి శ్వవిద్యాలయం ఆదేశాల మేరకు ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.భారత్ స్వాభిమాన్ ట్రస్ట్,పతంజలి యోగ సమితి సభ్యులు,యోగ శిక్షకులు, కళాశాల అధ్యాపకులు,విద్యార్థుల సమ క్షంలో యోగా ఆసనాలు,ప్రాణాయామం నిర్వహించి,యోగా వల్ల కలిగే శారీరక,మాన సిక ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన క ల్పించారు.కార్యక్రమానికి అడిషనల్ డైరెక్టర్ ఆ ఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ కర్నూలు మెడి కల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.కె.చిట్టి నరసమ్మ హా జరయ్యారు.ఈ సందర్బంగా యోగ శిక్షకులు శివరాజుకు ఉపేంద్ర కొడుకు సన్మాన కార్యక్ర మం నిర్వహించడం జరిగింది.యోగా ప్రతి ఒ క్కరి దైనందిన జీవితంలో భాగమై ఆరోగ్యవం తమైన సమాజ నిర్మాణానికి దోహద పడాలని వక్తలు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అనా టమీ విభాగాధిపతి డా.శోభాదేవి,ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డా.మంజుల భాయి,అసోసి యే ట్ ప్రొఫెసర్ డా.సోమశేఖర్,డా.శివరామ్ ఫిజి యాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఉమామహే శ్వరి,లెక్చరర్ బి.సురేష్ కుమార్,ఫిజికల్ డైరె క్టర్ రామకృష్ణ,సమద్ భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు,యోగ శిక్షకులు శివరాజు,ప తంజలి యోగ సమితి అధ్యక్షులు ఉపేంద్ర గౌ డ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...