డొక్కాసీతమ్మ మధ్యాహ్న బోజన పథకం, మండల స్థాయి ఎండిఎం-సిసిహెచ్ లకు శిక్షణ...కల్లూరు మండలం విద్యాశాఖాధికారు లు...

డొక్కాసీతమ్మ మధ్యాహ్న బోజన పథకం, మండల స్థాయి ఎండిఎం-సిసిహెచ్ లకు శిక్షణ

కల్లూరు మండలం విద్యాశాఖాధికారులు
ప్రజా చరిత్ర న్యూస్,కల్లూరు,జూన్,03 :

కర్నూలు జిల్లా,కల్లూరు మండలం విద్యా శాఖా ధికారి కార్యాలయంలో బుధవారం విద్యాశా ఖాధికారులు 1,2 ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బోజన పథకం,మండల స్థాయి ఎం డిఎం-సిసిహెచ్ ల కు శిక్షణ కార్యక్రమం ఏర్పా టు చేశారు.ఈ సందర్బంగా విద్యాశాఖాధికారి 1- ఎం.శ్రీ నివాసులు,విద్యాశాఖాధికారి 2-జి. వనజకుమారిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బోజన పథ కం మెనూ ద్వారా విద్యార్థిని,విద్యార్థులకు పౌ ష్టిక ఆహారం అందించేలా కృషి చేస్తుందని అ న్నారు.కావున నిబంధనలు పాటిస్తూ పిల్లలకు మంచి ఆహారం పంపణి చేయాలని వారు ఆ దేశించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యులు,సిఆర్ ఎంటిలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...