లడ్డు కావాలా నాయనా...ఒక లడ్డు కి ఒక లడ్డు ఫ్రీ...చిట్టి నిర్వహుకుల బంపరాఫర్....

లడ్డు కావాలా నాయనా

ఒక లడ్డు కి ఒక లడ్డు ఫ్రీ

చిట్టి నిర్వహుకుల బంపరాఫర్

ఆశ పడితే...మీ డబ్బులుకు గ్యారంటీ 

సిఐ సత్యనారాయణ
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,గుంటూరు,జూ న్,28 :

గుంటూరు,నగరంపాలెం పోలీస్‌స్టేషన్ పరిధి లో ప్రజలు అనుమతులు లేని చిట్‌ ఫండ్ సం స్థలకు దూరంగా ఉండాలని సీఐ సత్యనారా యణ సూచించారు.అధిక లాభాలు వస్తాయని ఆశ చూపిస్తూ కొందరు మోసాలకు పాల్పడు తున్నారని ఆయన హెచ్చరించారు.ఏదైనా చి ట్‌ఫండ్‌లో పెట్టుబడి పెట్టే ముందు ఆ సంస్థకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా అనే ది తప్పనిసరిగా పరిశీలించాలని ఆయన ప్రజ లకు సూచించారు.చట్టవిరుద్ధంగా చిట్టీలు ని ర్వహిస్తున్నట్లు సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని,ప్రజలు అప్ర మత్తంగా ఉండి ఆర్థిక మోసాల బారిన పడ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...