జబర్దస్త్ నటి ఫైమా వివాహం

జబర్దస్త్ నటి ఫైమా వివాహం
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్, జూన్,25 :

జబర్దస్త్ మరియు బిగ్ బాస్ ఫేమ్ ఫైమా వివా హం చేసుకున్నారు.ఫైమా గత కొంతకాలంగా ప్రవీణ్ నాయక్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నా రు.వీరిద్దరూ సుదీర్ఘకాలం పాటు రిలేషన్‌ షిప్‌ లో ఉన్న తర్వాత పెళ్లి బంధంతో ఒకటయ్యా రు.కుటుంబ సభ్యులు,పెద్దల నుండి కొన్ని నాటకీయ పరిణామాలు,వ్యతిరేకత ఎదురవ డంతో,వీరిద్దరూ హైదరాబాద్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయంలో సింపుల్‌గా రిజిస్టర్ వివాహం చేసుకున్నారు.ఈ నేపథ్యంలో తమ పెళ్లికి సం బంధించిన వీడియోను ఫైమా సోషల్ మీడి యా వేదికగా అభిమానులతో పంచుకున్నా రు.కొందరు తమను విడగొట్టడానికి ప్రయత్నిం చారని,కానీ తాము అ నుకున్నట్లే ఒకటయ్యా మని ఆ వీడియోలో ఎమోషనల్ అయ్యారు. ఈ కొత్త జంటకు పలువురు బిగ్ బాస్ సెలబ్రి టీలు,జబర్దస్త్ నటులు,అభిమానులు,శుభాకాం క్షలు తెలిపారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...