కర్నూలు మెడికల్ కళాశాలలో యోగా అ వగాహన కార్యక్రమం...

కర్నూలు మెడికల్ కళాశాలలో యోగా అ వగాహన కార్యక్రమం
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు హాస్పి టల్,జూన్,21 :

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పుర స్క రించుకుని కర్నూలు మెడికల్ కళాశాల ఫిజి యాలజీ విభాగం ఆధ్వర్యంలో ఆడిటోరియం లో విద్యార్థులకు యోగా ప్రాముఖ్యతపై అవ గాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సంద ర్భంగా యోగా ద్వారా ఏకాగ్రత పెంపొందించ డం,మానసిక ఒత్తిడిని తగ్గించడం,శారీరక దృ ఢత్వం,మాన సిక ప్రశాంతత,ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం వంటి అంశాల పై విద్యార్థులకు వివరించారు.అనంతరం వి ద్యార్థులతో వివిధ యోగా ఆసనాలు,ప్రాణా యామాలు చేయించి వాటి ప్రయోజనాలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఫిజియాలజీ విభాగాధిపతి డాక్ట ర్ ఎలిజబెత్ రాణి,ప్రొఫెస ర్ డాక్టర్ రాధిక,అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మి,అసి స్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ఉమా మహే శ్వరి,డాక్టర్ సోఫియా,డాక్టర్ సురేష్,డాక్టర్ తు లసి,డాక్టర్ సురేంద్ర,ట్యూటర్లు డాక్టర్ విష్ణు,డా క్టర్ తేజ,డాక్టర్ ఫాతిమా,పీజీ వైద్య విద్యార్థు లు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...