పుట్టపర్తిలో రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షే మం..కమ్మరి పార్వతమ్మ,పుట్టపర్తి నియోజక వర్గం పరిశీలకులు,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రా హ్మణ సంక్షేమం,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ ప ర్సన్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు...

పుట్టపర్తిలో రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం

కమ్మరి పార్వతమ్మ,పుట్టపర్తి నియోజక వర్గం పరిశీలకులు,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమం,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్,నంద్యాల పార్లమెంట్ మహి ళా అధ్యక్షురాలు
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,పుట్టపర్తి,జూ న్,19 :

పుట్టపర్తి నియోజకవర్గంలోని సాయి ఆ రా మం నందు రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి,సం క్షేమం కార్యక్రమం ఏర్పాటుచేశారు. కార్యక్ర మానికి పుట్టపర్తి నియోజకవర్గం పరిశీలకు లు,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్, నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కమ్మరి పార్వతమ్మ హాజరై మాట్లాడారు.కూ టమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో అభివృద్ధి ప నులకు సంక్షేమ పథకాలు,సుపరిపాలనకు ప్రా ధాన్యత ఇచ్చిందని వారు తెలిపారు.పుట్టపర్తి నియోజక వర్గం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సూ పర్ సిక్స్ సంక్షేమ పథకాల అమలును,గత వై సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరి స్తూ,పలు అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా పుట్టపర్తి నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డా.పల్లె రఘు నాథ్ రెడ్డి,పలు కార్పొరేషన్ డైరెక్టర్లు,మండల కన్వీనర్లు, కూటమి పార్టీ నాయకులు,ప్రజా ప్ర తినిధులు,అధికారులు,పొదుపు మహిళలు పె ద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...