పి.ఏం.స్వనిధి కొత్త సదుపాయాలతో ముందు కు...జి.శ్రీనివాసులు,కర్నూలు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్...
పి.ఏం.స్వనిధి కొత్త సదుపాయాలతో ముందు కు
జి.శ్రీనివాసులు,కర్నూలు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్
పి.ఎం.స్వనిధి మహోత్సవం పురస్కరించు కొని వీధి వ్యాపారుల ఆర్థిక శక్తి వంతం కొరకు పిఎం స్వనిధి పథకం క్రెడిట్ కార్డ్ లు,లోక్ క ల్యాణ్ మేళా డిజిటల్ లావా దేవీలను ప్రారం భిస్తున్నట్లు కర్నూలు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. శ్రీనివాసులు తెలియజేశారు.మంగళవారం బా ల భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ యన మాట్లాడుతూ వీధి వ్యాపారుల ఆర్థిక స్థి రత్వం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీ.ఎం స్వనిధి పథకం కొత్త సదుపాయాలతో ముందుకు సాగుతోందన్నారు.
రూపే క్రెడిట్ కార్డు ద్వారా వ్యాపారులకు రూ. 10,000 నుండి రూ.30,000 వరకు వడ్డీ రహి త క్రెడిట్ అందుబాటులో ఉంటుందన్నారు.రు ణాలను సమయానికి చెల్లించిన లబ్దిదారులు అధిక పరిమితి పొందే అవకాశం ఉందని చె ప్పారు.ఐదు సంవత్సరాల కాలపరిమితి కలిగి న ఈ కార్డు ద్వారా ఈఎంఐ సదుపాయం కూ డా లభిస్తుందనీ తెలిపారు.జిల్లా వ్యాప్తంగా ని ర్వహిస్తున్న 'లోక్ కల్యాణ్ మేళాలు' ద్వారా వ్యాపారులకు రూ.15,000 రూ.25,000,రూ. 50,000+ వరకు రుణాలు మంజూరు చేస్తు న్నారనీ చెప్పారు.7శాతం వడ్డీ సబ్సిడీతో పా టు.ఇతర కేంద్ర సంక్షే మ పథకాలతో అనుసం ధానం కల్పిస్తున్నారని తెలిపారు.ఈ మేళాల్లో "డిజిటల్ చెల్లింపులు.ఎం ఎస్ ఎం ఈ నమో దు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నా రని చెప్పారు.డిజిటల్ లావాదేవీలు ఇప్పటి వరకు లక్షలకుపైగా వ్యాపారులు డిజిటల్ గా అనుసంధానమయ్యారనీ చెప్పారు.రూ.20కో ట్లకుపైగా లావాదేవీలు జరగగా వాటి విలువ దాదాపు రూ.2945 లక్షల కోట్లు జరిగిందన్నా రు.యూపీఐ/క్యూ ఆర్ చెల్లింపులు చేసే వ్యా పారులకు నెలకు రూ.100 సబ్సిడీ.అలాగే రూ.1,600 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తున్నార ని అన్నారు.ఈ చర్యల ద్వారా వ్యాపారులు ఆ ర్థిక సాక్షరత,క్రెడిట్ విలువ పొందుతున్నారని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో ఎస్బిఐ ఓల్డ్ టౌన్ చీఫ్ మేనేజర్ మంగళ గౌరీ.ఎస్బిఐ కేఎం సీ మేనేజర్ కె.సూర్య శివప్రసాద్,ఎల్.హెచ్.జి లాని,సీఎంఎం సుధాకర్ పాల్గొన్నారు.
Comments
Post a Comment