ఏపీలో మహిళల భద్రత కోసం 'ఆపరేషన్ దం డాయన...డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా...

ఏపీలో మహిళల భద్రత కోసం 'ఆపరేషన్ దండాయన'

డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
ప్రజా చరిత్ర న్యూస్,అమరావతి ప్రతినిధి, జూన్,02 :

ఏపీ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం 'ఆపరే షన్ దండాయన' కార్యక్రమాన్ని తీసుకొస్తు న్న ట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు.నే రస్థులకు త్వరితగతిన శిక్ష లు,60రోజుల్లో ఛా ర్జిషీట్ల దాఖలు,రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు దీనిలో భాగమని వెల్లడించారు.మ హిళలపై నేరాలకు జీరో టాలెరెన్స్ పాలసీ తీ సుకొస్తామని,స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ సిస్ట మ్తో నిరంతర పర్యవేక్షణ జరుపుతామని తెలి పారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...