బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకు న్న మహిళలు...
బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టు కున్న మహిళలు
తెలంగాణ,ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం మహి ళలు గొడవపడిన ఘటన ఖమ్మం జిల్లాలో చో టుచేసుకుంది.మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మధిర-ఖమ్మం వెళ్తున్న బస్సు వైరా (మం),పాలడుగు గ్రామ సమీపంలో రాగానే ఒక కుటుంబం ఎక్కింది.ఆ కుటుంబానికి చెం దిన ఓ మహిళ సీటు కోసం తోటి మహిళలతో వాగ్వాదానికి దిగింది.ఈ వాగ్వాదం తీవ్రమై,ఒ కరి నొకరు తోసుకుంటూ,జుట్టు పట్టుకుని కొ ట్టుకున్నారు.ఉచిత ప్రయాణంతో మహిళా ప్ర యాణికుల రద్దీ పెరగడంతో ఇలాంటి సంఘట నలు నిత్యకృత్యమయ్యాయి.
Comments
Post a Comment